Vishnu ashtottara shatanamavali in Telugu
- ఓం విష్ణవే నమః !
- ఓం జిష్ణవే నమః !
- ఓం వషట్కారాయ నమః !
- ఓం దేవదేవాయ నమః !
- ఓం వృషాకపయే నమః !
- ఓం దామోదరాయ నమః !
- ఓం దీనబంధవే నమః !
- ఓం ఆదిదేవాయ నమః !
- ఓం అదితేస్తుతాయ నమః !
- ఓం పుండరీకాయ నమః !!10!!

- ఓం పరానందాయ నమః !
- ఓం పరమాత్మనే నమః !
- ఓం పరాత్పరాయ నమః !
- ఓం పరశుధారిణే నమః !
- ఓం విశ్వాత్మనే నమః !
- ఓం కృష్ణాయ నమః !
- ఓం కలిమలాపహారిణే నమః !
- ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః !
- ఓం నరాయ నమః !
- ఓం నారాయణాయ నమః !!20!!

- ఓం హరయే నమః !
- ఓం హరాయ నమః !
- ఓం హరప్రియాయ నమః !
- ఓం స్వామినే నమః !
- ఓం వైకుంఠాయ నమః !
- ఓం విశ్వతోముఖాయ నమః !
- ఓం హృషీకేశాయ నమః !
- ఓం అప్రమేయాత్మనే నమః !
- ఓం వరాహాయ నమః !
- ఓం ధరణీధరాయ నమః !!30!!

- ఓం వామనాయ నమః !
- ఓం వేదవక్తాయ నమః !
- ఓం వాసుదేవాయ నమః !
- ఓం సనాతనాయ నమః !
- ఓం రామాయ నమః !
- ఓం విరామాయ నమః !
- ఓం విరజాయ నమః !
- ఓం రావణారయే నమః !
- ఓం రమాపతయే నమః !
- ఓం వైకుంఠవాసినే నమః !!40!!

- ఓం వసుమతే నమః !
- ఓం ధనదాయ నమః !
- ఓం ధరణీధరాయ నమః !
- ఓం ధర్మేశాయ నమః !
- ఓం ధరణీనాథాయ నమః !
- ఓం ధ్యేయాయ నమః !
- ఓం ధర్మభృతాంవరాయ నమః !
- ఓం సహస్రశీర్షాయ నమః !
- ఓం పురుషాయ నమః !
- ఓం సహస్రాక్షాయ నమః !!50!!

- ఓం సహస్రపాదే నమః !
- ఓం సర్వగాయ నమః !
- ఓం సర్వవిదే నమః !
- ఓం సర్వాయ నమః !
- ఓం శరణ్యాయ నమః !
- ఓం సాధువల్లభాయ నమః !
- ఓం కౌసల్యానందనాయ నమః !
- ఓం శ్రీమతే నమః !
- ఓం రక్షసఃకులనాశకాయ నమః !
- ఓం జగత్కర్తాయ నమః !!60!!

- ఓం జగద్ధర్తాయ నమః !
- ఓం జగజ్జేతాయ నమః !
- ఓం జనార్తిహరాయ నమః !
- ఓం జానకీవల్లభాయ నమః !
- ఓం దేవాయ నమః !
- ఓం జయరూపాయ నమః !
- ఓం జలేశ్వరాయ నమః !
- ఓం క్షీరాబ్ధివాసినే నమః !
- ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః !
- ఓం శేషశాయినే నమః !!70!!

- ఓం పన్నగారివాహనాయ నమః !
- ఓం విష్టరశ్రవసే నమః !
- ఓం మాధవాయ నమః !
- ఓం మథురానాథాయ నమః !
- ఓం ముకుందాయ నమః !
- ఓం మోహనాశనాయ నమః !
- ఓం దైత్యారిణే నమః !
- ఓం పుండరీకాక్షాయ నమః !
- ఓం అచ్యుతాయ నమః !
- ఓం మధుసూదనాయ నమః !!80!!

- ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః !
- ఓం నృసింహాయ నమః !
- ఓం భక్తవత్సలాయ నమః !
- ఓం నిత్యాయ నమః !
- ఓం నిరామయాయ నమః !
- ఓం శుద్ధాయ నమః !
- ఓం నరదేవాయ నమః !
- ఓం జగత్ప్రభవే నమః !
- ఓం హయగ్రీవాయ నమః !
- ఓం జితరిపవే నమః !!90!!

- ఓం ఉపేంద్రాయ నమః !
- ఓం రుక్మిణీపతయే నమః !
- ఓం సర్వదేవమయాయ నమః !
- ఓం శ్రీశాయ నమః !
- ఓం సర్వాధారాయ నమః !
- ఓం సనాతనాయ నమః !
- ఓం సౌమ్యాయ నమః !
- ఓం సౌమ్యప్రదాయ నమః !
- ఓం స్రష్టే నమః !
- ఓం విష్వక్సేనాయ నమః !!100!!

- ఓం జనార్దనాయ నమః !
- ఓం యశోదాతనయాయ నమః !
- ఓం యోగినే నమః !
- ఓం యోగశాస్త్రపరాయణాయ నమః !
- ఓం రుద్రాత్మకాయ నమః !
- ఓం రుద్రమూర్తయే నమః !
- ఓం రాఘవాయ నమః !
- ఓం మధుసూదనాయ నమః !!108!!
