శ్రీ రామ రక్షా స్తోత్రమ్ || Sri rama raksha stotram in telugu MP3 Lyrics with meaning, benifits & PDF || Shri Ram Raksha Stotram Webstory Hindi & English by Praveen Achary

Sri rama raksha stotram in Telugu

Sri rama raksha stotram పారాయణ చేయటం వలన సూర్యుడినుంచి వస్తూన్న ఓ అద్భుత కిరణాన్ని (మొదటి కిరణాన్ని) ధారణ చేయగల్గుతాము. ఆ కిరణ ప్రభావం వల్ల మనలో సంకల్పబలం పెరుగుతుంది. మన మానసిక స్థితి ఎంతో ఉన్నతంగా మెరుగుపరచ బడుతుంది. తక్షణ ఫలితాలు కావాలనుకుంటే ఈ మొదటి కిరణాన్ని ధారణ చేయాలి.